కరీంనగర్‌ బస్టాండ్‌లో బాలుడి హత్య

కరీంనగర్‌ : జిల్లాలోని బస్టాండ్‌ బిల్డింగ్‌పై ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు ఘటనా స్థలంలో కర్రలతో కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలిసులు గుర్థించారు. అనుమానంతో ఓ హిజ్రను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.