కరీంనగర్ నుంచి గాంధీ హాస్పిటల్ కి వైద్యం కొరకు వచ్చిన అంబులెన్స్ దొంగలించిన యాదగిరిని అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు .

సికింద్రాబాద్ (జనం సాక్షి ) గాంధీ హాస్పటల్ దగ్గర అంబులెన్స్ ను అపహరించిన వ్యక్తి అరెస్టు ..

కరీంనగర్ నుంచి గాంధీ హాస్పిటల్ కి వైద్యం కొరకు వచ్చిన అంబులెన్స్ దొంగలించిన యాదగిరిని అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు .

నిందితుడు యాదగిరి డైలీ లేబర్..

యాదగిరి గతంలో కూడా సెల్ ఫోన్ దొంగతల కేసు లో నింతుడు.

గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసు లు ఉన్నాయి.

గాంధీ హాస్పిటల్ దగ్గర ఆగి ఉన్న అంబల్స్ ను దొంగలిచాడు.

సిసి ఫుటేజ్ ఆధారంగా అంబులెన్స్ గుర్తించి పోలీసులు వెంబడించగా మెహదీపట్నం దగ్గర వెళుతుండగా యాదగిరి
అరెస్టు చేశారు.

యాదగిరి మద్యం మత్తులో ఉన్నారు.

నిండుతున్నన్నుంచి అంబులెన్స్ స్వాధీనం చేసుకున్నారు.
యాదగిరి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాము అని చందన దీప్తి
నార్త్ జోన్ డిసిపి తెలిపారు .
.