కాంగ్రెస్‌ అభ్యర్థిగానే చేస్తా: విశ్వరూవ్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగానే పోటి చేస్తానని మంత్రి విశ్వరూవ్‌ స్పష్టం చేశారు. చంచల్‌గూడ జైలులో జగన్‌ను ఆయన కుమారుడు కలిసిన నేపథ్యంలో విశ్వరూవ్‌ చెబుతున్నాడని, అతన్ని నియంత్రిస్తానని విశ్‌వరూవ్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి వలసలు ఉండవని, 2014లో కాంగ్రెస్‌ తరుపునే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.