కాంశ్యం చేజార్చుకున్న కర్మాకర్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ ఘాటింగ్‌ విభాగంలో భారత ఘాటర్‌ జాయ్‌దీవ్‌ కర్మాకర్‌ నిరాశపరిచాడు. పురుషుల 50మీ. రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కర్మాకర్‌ తృటిలో కాంస్యం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు.