కాకతీయ ఐసెట్‌-12 ఫలితాల విడుదల

వరంగల్‌: కాకతీయ విశ్వవాద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30కి కేయు వీసి వెంకటరత్నం ఫలితాలను విడుదల చేసాడు. 94.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా ఆయన తెలిపారు.