కాల్పుల ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్: నల్గొండ జిల్లా సూర్యాపేట లో హైటెక్స్ బస్టాండ్ లో బుధవారం అర్థరాత్రి జరిగిన కాల్పులు జరిగిన ప్రదేశాన్ని తెలంగాణ డీజీపీ పరిశీలించారు. స్థానిక పోలీసు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.