కీర్తన కు సన్మానం

 

 

 

 

 

 

 

 

మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగ యువతీ-యువకులకు పోటీ పరీక్షలకు ఉపయోపడే విధంగా ఏర్పాటు చేసిన స్టడీ మెటీరియల్స్ ని వినియోగించుకొని టిఎస్పిఎస్ నిర్వహించిన ఈఓ ఉద్యోగ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అభ్యసించిన బొడ్డు సంకీర్తన రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంక్ సాధించి ప్రభుత్వఉద్యోగం పొందినందుకు గాను సంకీర్తన గారిని డిసిపీ ఆఫిస్ లో తన ఛాంబర్ లో డిసిపీ సుధీర్ ఆర్ కేకన్ మంచిర్యాల జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ అభినంధించి సన్మానించారు. ఈ సందర్బంగా గ్రంథాలయంలో ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎస్సై ఉద్యోగాలకు అర్హత సాధించిన మహిళా అభ్యర్థులను డిసిపీ అభినందించారు.