కృష్ణ యాదవ సంఘం గడ్డి అన్నారం హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

 ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) శ్రీకృష్ణ యాదవ సంఘం గడ్డి అన్నారం హైదరాబాద్  ఆధ్వర్యంలో    శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా  నిర్వహించారు  .ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  ,  తెరాస  సినియర్ నాయకులు  గంగపుత్ర భాస్కర్   ని శ్రీకృష్ణ యాదవ సంఘం కమిటీ ఘనంగా సన్మానం చేసినారు   .ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ ఈ వెంకటయ్య యాదవ్ జనరల్ సెక్రటరీ గంగుల ఐలేష్ యాదవ్ జాయింట్ సెక్రెటరీ పి కనకయ్య యాదవ్ క్యాషియర్ డి నరసింహ యాదవ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఈ కిష్టయ్య యాదవ్ కే పరశురాముల యాదవ్ పి యాదగిరి యాదవ్ కే రాములు యాదవ్ జై నరసింహ యాదవ్ పి రమేష్ యాదవ్ కే నరేష్ యాదవ్