కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి,జాతియ రాజకీయాల్లో కీలక భూమిక పోషించి భారతదేశాన్ని సస్యాశామలం చేయాలి.

నాడు కాళోజి అన్నట్లు ప్రాంతేతరుడు మోసంచేస్తే ప్రాతం దాటే దాకా తరిమి కొట్టాలి -ప్రాంతం వాడు మోసచేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలి అన్నట్లు

భారతదేశ ప్రధానిగా ఉండి దేశాన్ని మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని దేశంలోనే పాతి పెట్టాలి

 

ప్రైవేటీకరణ పేరుతొ ఒక పథకం ప్రకారం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్.. చివరకు రైల్వేలను కూడా వదలడం లేదు. ముందుచూపు లేని బీజేపీ కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో భవిష్యత్ భారతావనికి ముప్పు పొంచి ఉంది.

వ్యూహం లేదు.. విజన్‌ అంతకన్నా ఉండదు. సంక్షేమం కానరాదు.. చివరకు సర్కారీ సంస్థలూ మిగలవు. కేంద్రంలోని మోదీ సర్కారు ఆలోచనంతా ఇప్పుడొక్కటే. అందినకాడికి అమ్ముకొని సొమ్ముచేసుకోవాలన్న ఆరాటమే.. ఇందుకోసం చట్టాలనూ మార్చి ప్రభుత్వ రంగ సంస్థలను అంగట్లో అమ్మకానికి పెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం.

దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం వల్ల ఎవర్గానికి న్యాయం జరగడంలేదు, దేశాన్ని మోడీ వంద సంవత్సరాలు వెనకకు తీసుకెళ్లారు
ఇ తరుణంలో దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది అనివర్గాలనుండి ఎకోణ్ముఖంగా వినిపిస్తున్న మాట ఇదేశాన్ని కాపాడుకోవాలని దానికి సరైన వ్యక్తి నాయకుడు కెసిఆర్ అని ఇప్పటికే కెసిఆర్ గారు అన్ని అంశాలపై తన వైఖరిని వెల్లడిస్తున్నందున ఇక దేశమంతా ఒకే మాట రావాలి కెసిఆర్… కావాలి కెసిఆర్..

మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా మెదక్ జిల్లా పక్షాన ప్రజలందరిది ఒకే మాటగా కెసిఆర్ సర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా సర్ మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే జాతీయ పార్టీ పెట్టాల్సిందే

తెలంగాణను బాగుపరిచినట్లే కెసిఆర్ సర్ దేశాన్ని బాగుపర్చాలి, దేశం కెసిఆర్ కోసం ఎదురుచూస్తుంది

బీజేపీ ముక్త్ భారత్ దిశగా కెసిఆర్ తన శక్తి సామర్ధ్యలు వినియోగించాలి

ఉద్యమాధ్యక్షుడు, పాలనాధ్యక్షుడిగా , చిత్త శుద్ధి ఉన్న నేత కెసిఆర్ సర్

బంగారు భారతం కెసిఆర్ తోనే సాధ్యం

కెసిఆర్ సర్ ఆప్ ఆగేబడో – తెలంగాణ ఆప్ కె సాత్ హై,,

భారత దేశం విజన్ ఉన్న కెసిఆర్ లాంటి నేతను కోరికుంటుంది

తెలంగాణ పథకాలు దేశం మొత్తం అమలు కావాలి
తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం
నయా భరత్ దిశగా కెసిఆర్ సర్ నడుంబిగించాలి

 

రాహుల్ గాంధీ పాదయాత్ర పాత చింతకాయ పచ్చడి, వ్యూహం లేని యాత్ర, కాంగ్రెస్ మునిగిపోయిన నావ అందుకే భారత జోడో యాత్రకు స్పందన కరువు, భరత్ జోడో యాత్ర కాదు అది -భారత్ సే కాంగ్రెస్ బాగో యాత్ర.. దేశంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం..

 

ఇప్పుడు భారతదేశ ప్రజలు కోరుకొనేది ఎదురు చూస్తున్నది ఒక్కటే

రావాలి కెసిఆర్
కావాలి కెసిఆర్
గెలవాలి కెసిఆర్…
జయహో కెసిఆర్…జై తెలంగాణ. జై భారత్…