కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. విపత్తు నిధుల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు.అసెబ్లీ ప్రాంగణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రూ.3,556 కోట్లు అవసరం ఉంటే ముష్టి వేసినట్లు రూ.417 కోట్లు మాత్రమే విధిల్చారన్నారు. నిధుల సాధనలో మన ఎంపీలు వైఫల్యం చెందారని విమర్శించారు. మహారాష్ట్ర పట్టుబట్టి నిధులు సాధించుకుంటే మన ప్రభుత్వం అచేతన స్థితిలో ఉందన్నారు.కంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం : కేటీఆర్‌
హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. విపత్తు నిధుల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు.అసెబ్లీ ప్రాంగణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రూ.3,556 కోట్లు అవసరం ఉంటే ముష్టి వేసినట్లు రూ.417 కోట్లు మాత్రమే విధిల్చారన్నారు. నిధుల సాధనలో మన ఎంపీలు వైఫల్యం చెందారని విమర్శించారు. మహారాష్ట్ర పట్టుబట్టి నిధులు సాధించుకుంటే మన ప్రభుత్వం అచేతన స్థితిలో ఉందన్నారు.