కేంద్ర మంత్రి కోట్ల వర్గీయుల బహాబాహీ
కర్నూలు : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరుల్లోని రెండు వర్డాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలం కేంద్రానికి వచ్చిన జిల్లా ఉపాధిహామీ ఏపీడీని కలిసి పనులు కల్పించే విషయమై మాట్లాడేందుకు మంత్రి అనుచరులు జెడ్పీటీసీ బాలయ్య, నాయకుడు రవిచంద్రారెడ్డి వర్డీయుల వెళ్లారు. అక్కడ వీరి మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.