కేటీఆర్‌కు సంగ్మ ఫోన్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్న సంగ్మ ఈ రోజు టీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు కె.తారాకరామరావుకు ఫోన్‌ చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు కేటీఆర్‌ తెలిపారు.