కేవీపీ ముమ్మాటికి జగన్‌ కోవర్టే:మధుయాష్కి

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ వెనక ఉండి నడిపించేది కేవీపీ రామచందర్‌రావేనని కాంగ్రెస్‌ ఎంమధుయాష్కిగౌడ్‌ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ప్రత్యేక గుర్తింపు అవసరంలేదన్నారు. సీబీఐ జేడీ కాల్‌లిస్ట్‌ వ్యవహారంలో రఘరామరాజు వెనకుంది కేవీపేనని, సోనియాను జగన్‌ విమర్శిస్తే కేవీపీ ఎందుకు నోరువిప్పలేదని ప్రశ్నించారు.