కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రుల నిశిత పరిశీలన
హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ సమరదీక్ష సభలో చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రుల బృందం నిశితంగా పరిశీలించింది. దేశాన్ని, ప్రధానిని కించపరుస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రుల కేసు పెట్టే ఆలొచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కొందరు మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం తెలిసింది.