కొత్త గూడెంలో బస్సు బోల్తా

ఖమ్మం: కొత్తగూడం లోని సూజాతనగర్‌లో మనుగూరు డిపో ఆర్టీసీ బస్సు బోల్తా పడి పలువురికి పదిహేను మందికి తీవ్ర గాయాలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఇంకా  పూర్తి వివరాలు తెలియలేవు.