కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్నం:వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుంతోంది.బడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగాఅల్పడీన ద్రోణి కొనసాగుతోందిని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో పలుచోట్ల వానలు కురిసే అవకాశముంది.