కొన్ని సన్నివేశాలను తొలగించాం: జగన్నాథ్‌

హైదరాబాద్‌: ‘కెమెరామన్‌ గంగతో రాంబాబు’ చిత్రంలో తెలంగాణవాదుల అభ్యంతకరంగా పేర్కొన్నా కొన్ని సన్నివేశాలను తొలగించినట్టు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలియజేశారు. నిర్మాత దిల్‌రాజు తెలంగాణవాదులతో చర్చలు జరిపారని ఆయన వెల్లడించారు. ఎవరి మనోభావాలైన దెబ్బతిని వుంటే కమించగలరని జగన్నాథ్‌ అన్నారు. ఏ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఈ చిత్రాన్ని నిర్మించ లేదని ఆయన పేర్కొన్నారు.