ఖాళీగా ఉన్న వర్శిటీ వీసీ పదవుల భర్తి :గవర్నర్‌

తిరుపతి:రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయ వీసీ పదవులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు.శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర పరిస్థితులు బాగున్నాయని తిరుమలలో నీటి సమస్యను అదిగమించడానికి ఉన్న అడ్డంకులు తొలగుతాయని వివరించారు.