గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ 128వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు , పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.