గాంధీ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రి నాల్గవ అంతస్థు నుంచి దూకి ఓ మానసిక రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతున్ని జీడిమెట్లకు రవీందర్‌గా గుర్తించారు. ఇతను నాలుగురోజుల క్రితం మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు.