గాలి కేసులో కర్ణాటక మాజి మంత్రికి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌:  గాలి బెయిల్‌ కేసులో దర్యాప్తులో భాగంగా కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని జారీచేశారు.