గుప్తాను నిమ్స్‌కి తరలించాలీ: న్యాయస్థానం

హైదరబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త జీ ఎస్‌ గుప్తాను ఈ రోజు పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. అపస్మారక స్థితిలో ఉన్న గుప్తాను కోర్టులో ప్రవేశ పెట్టాడాన్ని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిమ్స్‌కు తరలించాలని పోలీసులకు ఆదేశించారు. గుప్తా పై ఫోరురీ, మోసం కేసులు ఆయన పై ఉన్నాయి.