గుర్తుతెలియని వ్యక్తి కండక్టర్‌నంటూ డబ్బు వసూలు
కర్నూలు: నంద్యాల ఆర్టీసీ బస్సులో కండక్టర్‌నంటూ గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణీకులనుంచి డబ్బులు వసూలు చేశాడు. టికెట్లు మళ్లీ ఇస్తానంటూ అందరి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు అధికారులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు.