గ్యాస్‌ కేటాయింపులపై ప్రధానికి కాంగ్రెస్‌ ఎంపీల కృతజ్ఞతలు

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ప్రధానిని ఎంపీలు కలిసారు. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్ట్‌కు తరలించిన గ్యాస్‌ను తిరిగి రాష్రానికి కేటాయించినందుకు ప్రధానికి వారు ధన్యవాదాలు తెలిపారు.