గ్రామపంచాయతీ నుండి మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందజేత .

గ్రామపంచాయతీ నుండి మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందజేత .
మల్లాపూర్ ఏప్రిల్ :04(జనం సాక్షి) మండలంలోనివేంపల్లి గ్రామానికి చెందిన చింతలపెల్లి బుచ్చయ్య (70) అనారోగ్యంతో మరణించగా వారి  కుటుంబానికి గ్రామ పంచాయతీ తరుపున 10,000/-(పది వేల) రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిట్ల సరోజన నరేష్, ఉప సర్పంచ్ వెల్మల రాజానర్సయ్య,MPTC భూమి రాజేందర్,వార్డ్ సభ్యులు తిరుపతి,  పాల్గొన్నారు.