గ్రేహౌండ్స్‌ ఐజీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ షాక్‌

హైదరాబాద్‌ : నేషనల్‌ హ్యూమన్‌రూట్స్‌ కమిషన్‌ గ్రేహౌండ్స్‌ ఐజీ సీతారామాంజనేయులుకు షాక్‌ ఇచ్చింది. గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు చేసిన ఎన్‌కౌంటర్లని బూటకమేనని హెచ్‌ఆర్‌సీ వాఖ్యనించింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహరం ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ ఐజీ సీతారామాంజనేయులుకు ఆదేశించింది.