ఘనంగా రాజీవ్‌ 68వ జయంతి వేడుకలు

హైదరాబాద్‌: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ  68వ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగ జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోని గాంధీభవన్‌లో రాజీవ్‌ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ ఘనంగ నిర్వహించింది. ఈ కార్యాక్రమంలొ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైనారు.