ఘనంగా రైల్వే మెంబర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ ఫరీద్ జన్మదిన వేడుకలు

 

 

 

 

 

 

జహీరాబాద్ మార్చి 8( జనం సాక్షి ) రైల్వే మెంబర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ ఫరీద్ జన్మదిన వేడుకలు సందర్భంగా శాలువా పూలమాల తో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కొనింటి మణిక్ రావ్
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మొహిఉద్దిన్, కేతకీ ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, మాజీ కౌన్సిలర్ లు మోతిరామ్, బండి మోహన్, మొహమ్మద్ యూనిస్, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, జియా గౌరీ, ముర్తుజా, సికెండర్, రవి కుమార్ తదితరులు ఉన్నారు.