ఘరానాదొంగ దారుణహత్య

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలం మోతుమర్లలో ఘని అనే ఘరానాదొంగను, అతని భార్యను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఘనిపై పదకి పైగా కేసులున్నట్లు పోలీసులు తెలియజేశారు.

తాజావార్తలు