చర్లపల్లి జైలుకు రిపుంజయరెడ్డి

హైదరాబాద్‌: అవినీతి నిరోధక శాఖ నిన్న  అరెస్టు చేసిన ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డిని ఈరోజు న్యాయస్థానంలో హాజరుపరించింది. న్యాయస్థానం జనవరి 9 వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.