చారిత్రక కట్టడాల పరిశీలన

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు చార్మినార్‌,గోల్కోండ, కుతుబ్‌షాహి టూంబ్స్‌లను సందర్శించారు. వీటికి హెరిటేజ్‌ నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు లభించేల అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా చార్మినార్‌కు యునెస్కో గుర్తింపు వచ్చేట్లు  అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నాట్లు చెప్పారు.