చిట్టీల పేరుతో 40లక్షల దోపిడి

హైదరాబాద్‌:చిట్టీల పేరు చెప్పి ఒ వ్యక్తి ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టాడు.జగద్గిరిగుట్టలో కుమార్‌ అనే వ్యక్తి చిటి నిర్వాహకుడు ఖాతాదారులు నుంచి రూ.40లక్షల సేకరించి పారిపోయారు.దీంతో మోసానికి గురైన బాదితులు లబొదిబోమంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ డబ్బు తమకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులతో మొరపెట్టుకున్నారు.