చిలకలగూడలో పెళ్లి ఇంట్లో చోరీ
సికింద్రాబాద్: చిలకలగూడలోని పెళ్లి ఇంట్లో భారీ చోరి జరిగింది. కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో ఉండగా దుండగులు 20 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు అపహరించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.