చెన్నైలో భాజపా దక్షిణాది రాష్ట్రాల మేధోమథన సదస్సు

చెన్నై : భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల మేధోమథన సదస్సు నేడు చెన్నైలో జరగనుంది. ఈభేటీలో దక్షిణాది రాష్ట్రల్లో పార్టీ అభివృద్ధితో పాటు తెలంగాణ అంశంపై నేతలు చర్చించనున్నారు.