చెరువులో పడిన మంత్రి గల్లా అరుణ వాహనం

చిత్తూరు: చిన్న గోట్టిగల్లు మండలంలోని దేవరపల్లీ వద్ద రాష్ట్ర మంత్రి గల్లా అరుణ ఎస్కార్ట్‌ వాహనం చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులకు గాయాలయినాయి వీరిని రీయా ఆసుపత్రికి తరలించారు.