చైనాను వణికించిన భూకంపం

బీజింగ్‌:నైరుతి చైనా పర్వత ప్రాంతంలో సంభవించిన భూకంపం దాటికి ఇద్దరు మృతి చెందగా,100 మందికి పైగా గాయపడ్డారు.యున్నాస్‌ ప్రాంతంలోని నింగ్‌ లాంగ్‌ కౌంటీలో ఆదివారం వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.7గా నమోదైంది.సహయక చర్యల కోసం సిబ్బందిని పంపినట్లు అధికారులు వెల్లడించారు.