చైనాలో భూకంపం

బీజింగ్‌: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. 20 వేల మందికి పైగా నిరాశ్రయలయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై దీని తీవ్రత 5.6గా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలియజేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.