ఛాంఫియన్స్‌ ట్రోఫీ హాకీ : భారత్‌ ఓటమి

మెల్‌బోర్న్‌: ఛాంపియన్స్‌ ట్రోపీ హాకీలో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్‌. పాకిస్థాన్‌ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలైంది. నిన్న జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్‌ ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.