జంటనగరాలకు 29న సెలవు
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 29న సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 29 సెలవుకు బదులు అక్టోబర్ 13న కార్యాలయాలు, పాఠశాలలు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.