జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ పోరు యాత్ర: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: రేపటినుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ పోరుయాత్ర చేపట్టనున్నట్లు భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ యాత్రలో సీనియర్‌ నేత అద్వానీ సహా పలువురు భాజపా నేతలు పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలియజేశారు. తెలంగాణపై నాలుగేళ్లుగా ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన తెలిపారు.