జగన్‌తో మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అనుమతి

హైదరాబాద్‌ : నాంపల్లి లోని సీబీఐ కోర్టు ఈ రోజు జగన్‌ హాజరు పరిచన సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ,భార్య భారతి లు కోర్టుకు హాజరయ్యారు. వారు జగన్‌తో అరగంట పాటు మాట్లాడేందుకు కోర్టు వారికి అనుమతి ఇచ్చింది.