జగన్‌ నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌

విజయసాయిరెడ్డి

తిరుపతి: జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌ విజయసాయిరెడ్డి తెలిపారు.చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో  విలేరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఉద్దేశపూర్వకంగానే జగన్‌కు అక్రమాస్తులు ఉన్నాయని సీబీఐ కోర్టుకు ఫిర్యాదు చేశారన్ని  తెలిపారు. సీబీఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని నిర్దోషిగా బయటపడతామని తాము తెలియజేశారు.