జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: అక్రమస్తుల కేసులో జగన్‌ అరెస్టై చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. బెయిల్‌ కోరుతూ నిన్న ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిన సంగతి తెలిసిందే.