జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు కోట్టివేసింది. జగన్‌ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎంపీ అయినందువలన సాక్షులను ప్రభావితంచేసే ఆవకాశం ఉన్నందున బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేశారు.