జడీమెట్ల కార్మోల్డ్‌ డ్రగ్స్‌ పరిశ్రమలో ప్రమాదం

హైదరాబాద్‌: జడీమెట్ల కార్మోల్డ్‌ డ్రగ్స్‌ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో ప్రమాదవశాత్తు డ్రయ్యర్‌ పేలి ముగ్గురు కార్మికులను తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.