జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు

జమ్మూ కాశ్మీర్‌ .. జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లా పాంపోర్‌ సమీపంలో కాదల్‌ బాల్‌ ప్రాంతంలోని శ్రీనగర్‌- జమ్మూ జాతీయ రహదారిపై తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు తీవ్రంతా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం మూడున్నరకు జరిగిన ఘటనతో అప్రమత్తమైన భధ్రతా బలగాలు అక్కడకు చేరుకుని సంఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.