జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందించిన 

జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందించిన  ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి
వీణవంక మార్చి 24 (జనం సాక్షి) వీణవంక :  మండల స్థాయి జాతీయ గ్రామ   పంచాయతీ అవార్డులను శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీణ వంక  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి  జెడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి లు జాతీయ గ్రామపంచాయతీ , అవార్డులు పొందిన పంచాయతీ గ్రామ  సర్పంచ్ లను, ఎంపీటీసీలను, పంచాయతీ కార్యదర్శులను, 8 గ్రామ పంచాయతీలు  మామిడాల పల్లి. ఎల్బాక గంగారం. కిష్టంపేట. శ్రీరాముల పేట. హిమ్మత్ నగర్. నర్సింగాపూర్. రెడ్డిపల్లి  . ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామపంచాయతీ కార్యదర్శులను  వారికి  ఘనంగా సన్మానించి శాల్వాలతో సత్కరించి  వారికి అవార్డులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీపీ ముసి పట్ల రేణుక  తిరుపతిరెడ్డి. జెడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి మాట్లాడుతూ మిగతా గ్రామపంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, వీరిని స్ఫూర్తిగా  తీసుకొని మిగతా గ్రామాలను అభివృద్ధి చేస్తూ, ప్రజలకు సేవలు అందిస్తూ, రానున్న రోజుల్లో ఈ అవార్డులను మిగతావారు పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఎంపీపీ మూసి పట్ల రేణుకా తిరుపతి రెడ్డి. జడ్పిటిసి మాడ వనమల సాధవ రెడ్డి.  వైస్ ఎంపీపీ రాయిశెట్టి  లతా శ్రీనివాస్. జెడ్పి డిప్టీ  సి ఓ పవన్ కుమార్. యూనిసెఫ్ కో ఆర్డినేటర్ కిషన్ స్వామి. ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్. తాసిల్దార్ రాజయ్య. ఎంపీ ఓ ప్రభాకర్ జూనియర్ అసిస్టెంట్ హకీమ్. ఆయా  గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు గ్రామపంచాయతీ  కార్యదర్శులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు  మూసి పట్ల  తిరుపతి రెడ్డి. బండ కిషన్ రెడ్డి. ముత్తయ్య. నరసయ్య. కొత్తిరెడ్డి కాంతారెడ్డి.  కాసం వీరారెడ్డి. చదువు నరసింహారెడ్డి. పోతుల నర్సయ్య.  మోర స్వామి. మోరే సారయ్య  ,  ప్రజాప్రతినిధులు,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు