జీవ వైవిధ్య సదస్సును ఎవరూ అడ్డకోవద్ద: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నగరంలో జరుగునున్న జీవ వైవిధ్య సదస్సును ఎవరూ అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రతిష్ఠను పెంచే ఈ సదస్సుకు పార్టీల తోపాటు ప్రజలు సహకరించాలన్నారు, భవిష్యత్‌లో అంతర్జాతీయ ఎలర్జీ, వ్యవసాయ సదస్సులు రాష్ట్రంలో జరగనున్నాయని తెలియజేశారు. జీవ వైవిధ్య సదస్సును విజయవంతంగా నిర్వహించేందకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.