జీవ వైవిధ్య సదస్సు ఏర్పాట్లు

హైదరాబాద్‌: వచ్చే నెలలలో జరిగే జీవవైవధ్‌య సదస్సు కోసం హైదరాబాద్‌ మహా నగరంలో జరుగుతున్న పనులు దాదాపు పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. కొన్నిచోట్ల తుది దశ మెరుగులు మినహా అన్ని పనులూ పూర్తి చేసినట్లు, వచ్చే రెండు రోజుల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు వెల్లడించారు.