జూలై 12నుంచి ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిఫ్‌

హైదరాబాద్‌:జూలై 12నుంచి 14వరకు హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ జరగనున్నాయి. ఇండియన్‌ సాకర్‌ పుట్‌బాల్‌ ఫెడరేషన్‌,  రాజీవ్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటిల్లో 18 రాష్ట్రల జట్లు పాల్గోననున్నాయని ఫెడరేషన్‌ డైరెక్టర్‌ బీడి వర్మ తెలిపాడు.